Sunday, May 5, 2024
HomeTagsHyderabad

Hyderabad

కారు నడుపుతుండగా.. డ్రైవర్ మృతి

ఈ మధ్యకాలంలో ఎవరికి ఎప్పుడు గుండెపోటు వస్తుందో తెలియడంలేదు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు భారిన పడుతున్నారు. తాజాగా ఓ డ్రైవర్ డ్రైవింగ్‌ చేస్తూనే గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఈ విషాదకర ఘటన...

అసెంబ్లీలో ఉద్యోగాల పేరిట నిరద్యోగులకు కుచ్చుటోపీ

హైదరాబాద్: బోరబండ పీఎస్ పరిధిలో పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని బోరబండ పోలీసులు అరెస్టు చేసారు. వివరాల్లోకి వెళితే.. సమీరుల్లా ఖాన్ అనే వ్యక్తి అసెంబ్లీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి...

ఫార్ములా-ఈ  రేస్ పై నీలినీడలు!

హైదరాబాద్: హైదరాబాదులో జరగాల్సిన ఇంటర్నేషనల్ ఈవెంట్ పై సందిగ్ధత నెలకొన్నది. ఫిబ్రవరి 10 న జరగాల్సిన ఫార్ములా-ఈ  రేస్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. అక్టోబర్ 30న  ఫార్ములా రేస్ నిర్వహణకు ఈ- ప్రిక్స్...

న్యూ ఇయర్ కోసం నగరానికి డ్రగ్స్.. గ్రాము రూ.2 వేలకు కొని రూ.7వేలకు అమ్మకం

కొత్త సంవత్సరం దగ్గర పడుతున్నా కొద్దీ నగరంలో డ్రగ్ పెడ్లర్లు రెచ్చిపోతున్నారు. న్యూ ఇయర్ వేడుకలను టార్గెట్ చేసుకొని పెద్దమొత్తంలో నగరానికి డ్రగ్స్ తీసుకొస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కు తీసుకొస్తున్న ఎండీఎంఏ డ్రగ్స్‎ను...

9 నెలల చిన్నారికి కరోనా.. ఆస్పత్రిలో చికిత్స

హైదరాబాద్‌లోని నిలోఫర్‌ దవాఖానలో 9 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. జలుబు, దగ్గు, జ్వరం సమస్యలతో దవాఖానలో చేరిన 17 మంది చిన్నారులకు పరీక్షలు నిర్వహించగా, చౌటుప్పల్‌కు చెందిన 9 నెలల...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics