Tuesday, April 30, 2024
Homeబిజినెస్

బిజినెస్

గగన్‌యాన్‌తో పాటు ఈ ఏడాది 12 కీలక మిషన్లు

న్యూఢిల్లీ: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) 2024 సంవత్సరం తొలిరోజునే ఎక్స్‌పోశాట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఇదే ఉత్సాహంతో ఈ ఏడాది గగన్‌యాన్‌తో పాటు 12 మిషన్లను చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని...

కొత్త సంవత్సరం.. LPG ధర తగ్గింపు, ఇవి కొత్త ధరలు!!

కొత్త సంవత్సరం తొలిరోజే ప్రజలకు శుభవార్త అందింది. వాణిజ్య LPG ధరలు రూ.1.50 నుండి రూ.4.50 వరకు తగ్గాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను మార్చాయి....

కొత్తఏడాది భారీ షాక్..ఈరోజు నుంచి ఈ 4 బ్యాంకులు కనిపించవు!

బ్యాంకు వినియోగదారులకు భారీ షాకిచ్చింది ఆర్బీఐ. కొత్త ఏడాది ఆరంభంలోనే ఆర్బీఐ ఝలక్ ఇచ్చింది. బ్యాంకుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు కో ఆపరేటివ్ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసింది. దీంతో...

భారత మార్కెట్‌పై ఎఫ్‌పీఐలు ఆసక్తి!

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో సవాళ్లు నెలకొన్న తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థ బలం పెరిగింది. భారత ఈక్విటీ మార్కెట్లలోకి 2023లో రూ.1.7 లక్షల కోట్ల విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (FPIs) రావడం దీనికి...

న్యూ ఇయర్ ఆఫర్.. కేజీ కేక్ కొంటే బిర్యానీ ఫ్రీ

కొత్త సంవత్సరానికి వెల్‎కమ్ చెప్పేందుకు అందరూ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. 2023లో జరిగిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ.. 2024లో అంతా మంచే జరగాలని ఆశిస్తూ.. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాలనుకుంటున్నారు. అందుకోసం అందరూ కొత్త ఏడాది వేడుకలు...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics