Monday, May 6, 2024
Homeవైరల్

వైరల్

ఆల్ బకరా పండ్లను తింటున్నారా?

ఆల్ బకరా పండ్లు ప్రత్యేకంగా వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి. సీజన్ల వారీగా దొరికే పండ్లలో ఎక్కువ పోషకాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. రుచికి పుల్లగా, తియ్యగా టేస్టీగా ఉంటాయి. ఈ పండ్లలో గైసిమిక్...

వందల మొసళ్లను పరిగెత్తించిన వ్యక్తి

చాలామంది ఏదైనా గట్టిగా పట్టుకోవాలంటే మొసటి పట్టు పట్టాలి అంటారు. మొసలి ఒక్కసారి పట్టిందంటే వదలదు. మొసలికి ఏందొరికినా అంతే సంగతులు.. ఆశలు వదులుకోవాల్సిందే. అలాంటి మొసళ్లను ఓ వ్యక్తి పరుగులు పెట్టించాడు....

వర్షాకాలంలో అరటిపండ్లను తినవచ్చా?

వర్షాకాలంలో తీసుకునే ఆహారాల విజయంలో జాగ్రత్తగా ఉండాలి.  అయితే, వర్షా కాలంలో అరటిపండ్లను తినడం మంచిదేనా? అన్న సందేహం ఉంటుంది. అసలు వర్షాకాలంలో అరటిపండ్లను తినవచ్చా? లేదా అనేది తెలుసుకుందాం. అరటిపండ్లలో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా...

చిరుతను తరిమికొట్టిన కోతులు.. వీడియో వైరల్..

చిరుతను ఎవరైనా వెనకడుగు వేస్తారు. కానీ, ఓ కోతుల గుంపు మాత్రం అడుగు ముందుకేసి, చిరుతను ఉరికించాయి. ఈ ఘటన సౌతాఫ్రికాలో జరిగింది. రోడ్డు మీద కోతులు గుంపుగా వెళ్తున్నాయి. ఎక్కడి నుంచో...

సముద్రం లోపల జాతీయ జెండా ఆవిష్కరణ.. వీడియో వైరల్

77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో భారత కోస్ట్ గార్డ్ వినూత్నంగా వేడుకలను చేపట్టింది. తమిళనాడులోని రామేశ్వరం వద్ద ఉన్న బంగాళాఖాతంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నీటి అడుగున...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics