Thursday, May 2, 2024

బంపర్ ఆఫర్ రూ.5వేల ఎయిర్ కూలర్..రూ. 998కే..!

spot_img

మీరు పోర్టబుల్ ఎయిర్ కూలర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మీకో బంపర్ ఆఫర్. సీఆర్టీఎల్ తయారు చేసిన పోర్టబుల్ ఎయిర్ కూలర్..ఒకరికి సరిపోతుంది. ముఖ్యంగా ఎండకాలంలో పిల్లలకు ఇది చాలా బాగుంటుంది. అలాగే ల్యాప్ టాప్, కంప్యూటర్ వాడేవారికి ఈ కూలర్ చాలా చల్లదనం ఇస్తుంది. దీని బరువు 299గ్రాములు మాత్రమే. ఈ ఎయిర్ కూలర్ ను అమెజాన్ లో చాలా మంది కొంటున్నారు. 5 స్టార్ రేటింగ్ కూడా ఇచ్చారు. ఇది అన్ని రకాలుగా బాగుంటుందని కామెంట్స్ పెడుతున్నారు. వాడేందుకు తేలికగా ఉంటుందని..ఫ్యాన్ కు మూడు బ్లేడ్స్ ఉన్నాయని..అది సౌండ్ లేకుండా తిరుగుతుందని తెలిపారు.

ఈ ఎయిర్ కూలర్ కొన్ని గంటలపాటూ, గాలిని ఇస్తుందని..తర్వాత గదితోపాటు శరీరాన్ని చల్లదనం చేస్తుందని తెలిపారు. ఇది తక్కువ బరువుతో ఉంటమే కాదు..దీనికి నైట్ లైట్ కూడా ఉంది. అందువల్ల రాత్రివేళ ఈ లైట్ వేసుకుంటే చాలా బాగుంటుందని తెలిపారు. ఈ ఎయిర్ కూలర్ 90శాతం దాకా కరెంటును ఆదా చేస్తుందని తెలిపారు. ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవని..అందువల్ల దీన్ని ఎవరికైగా బహుమతిగా ఇవ్వవచ్చని తెలిపారు. ఈ ఎయిర్ కూలర్ కు 3 ఎయిర్ స్పీడ్ ఆప్షన్స్ ఉండటంతో కావాల్సినంత స్పీడ్ పెట్టుకోవచ్చు. అలాగే ఈ కూలర్ ను మొబైల్ యూఎస్బీ పోర్ట్, ల్యాప్ టాప్ యూఎస్బీ పోర్ట్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఎయిర్ కూలర్ అసలు ధర రూ. 4,999కాగా అమెజాన్ లో దీనిపై 80శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.998 అమ్ముతున్నారు.

ఇది కూడా చదవండి: నిప్పుల కొలిమిలా తెలంగాణ..ఆరు జిల్లాలో 45డిగ్రీల పైనే.!

Latest News

More Articles