Sunday, May 5, 2024

శంషాబాద్ విమానాశ్రయంలో హెరాయిన్ పట్టివేత

spot_img

శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున హెరాయిన్ పట్టుకున్నారు. 41.3కోట్ల రూపాయల విలువ చేసే 5.9 కిలోల హెరాయిన్ హెరాయిన్ ని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. అయితే ఒక మహిళా ప్రయాణికురాలి నుంచి ఈ హెరాయిన్ ని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు.

మాలావి నుంచి దోహ మీదుగా హైదరాబాద్ చేరుకున్న ఈ మహిళా ప్రయాణికురాలిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు అధికారులు. అయితే ఒక పెద్ద సూట్ కేసులో హెరాయిన్ పెట్టుకొని మహిళ ప్రయాణిస్తున్నట్టు చెప్పారు డీఆర్ఐ అధికారులు.

Latest News

More Articles