Sunday, April 28, 2024

కల్కీ తాజా అప్ డేట్.. కమల్ హాసన్ ఇలా షాకిచ్చాడేంటీ.!

spot_img

యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రభాస్ ఫ్యాన్స్ కు షాకిచ్చారు. కల్కి సినిమాలో తన క్యారెక్టర్ గురించి చెప్పి బాంబు పేల్చాడు. ఇప్పటివరకు అందరు ఆయన ఈ మూవీలో విలన్ పాత్ర పోషించబోతున్నట్లు అనుకున్నారు. అదే నిజమంటూ ఫిక్స అయ్యారు కూడా. కానీ ఇప్పుడు కమల్ హాసన్ తాజా ఇంటర్వ్యూలో చెప్పిన మాట ప్రభాస్ అభిమానులతోపాటు ఆయన అభిమానులను షాక్ గురి చేసింది. కల్కీలో తనది కేవలం గెస్ట్ రోల్ మాత్రమే అని చెప్పి అందరికీ షాకిచ్చారు.

ఇకతాను మంచి సినిమాలకోసం ఎప్పుడూ తాపత్రాయపడుతాయని తెలిపారు. ఆసల్యమైనా కూడా క్వాలిటీ విషయంలో రాజీపడనన్నారు. ఇండియన్ 2, ఇండియన్ 3 రెండింటి షూటింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అది పూర్తయ్యాక దాని సీక్వెల్ మొదలుపెట్టున్నట్లు చెప్పారు. కల్కీ లో తాను అతిథి పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. నా భాగం షూటింగ్ పూర్తయ్యిందని కమల్ తెలిపారు.

ఇది కూడా చదవండి: రానున్న ఐదురోజుల పాటు తెలంగాణలో మండిపోనున్న ఎండలు..!

Latest News

More Articles