Friday, May 3, 2024

మెగా 156 టైటిల్‌ వచ్చేసింది. ఫుల్‌ ఖుషీలో మెగా ఫ్యాన్స్

spot_img

మెగాస్టార్‌ చిరంజీవి 156వ సినిమా టైటిల్‌ వచ్చేసింది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను రివీల్‌ చేశారు మేకర్స్. ఈ సినిమాకు ‘విశ్వంభర’ టైటిల్‌ను కన్ఫార్మ్‌ చేస్తూ మేకర్స్ ఓ వీడియో గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు.

Also Read.. అకీరా, ఆద్యతో పవన్ ఫోటో. రియలా? ఫేకా?

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ గ్లింప్స్‌ చూసి మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. టైటిల్‌ రివీల్‌నే ఈ రేంజ్‌లో ఉందంటే.. ఇక సినిమా ఎలా ఉండబోతుందా అని ఊహల్లో మునిగిపోతున్నారు మెగా ఫ్యాన్స్‌.

Also Read.. నెలలోపే ఓటీటీలోకి వ‌చ్చేసిన క‌ల్యాణ్‌రామ్ ‘డెవిల్’

చిరంజీవి చాలా కాలం తర్వాత మళ్లీ సోషియోఫాంటసీ మూవీ చేస్తున్నాడు. బింబిసారతో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన వశిష్ఠ ఈ సినిమాకు డైరెక్టర్ కాగా, ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Latest News

More Articles