Saturday, May 4, 2024

నెలలోపే ఓటీటీలోకి వ‌చ్చేసిన క‌ల్యాణ్‌రామ్ ‘డెవిల్’

spot_img

టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్, సంయుక్త మీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన చిత్రం డెవిల్.. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉప‌శీర్షిక‌. ఈ చిత్రానికి అభిషేక్ నామా ద‌ర్శ‌క‌త్వం వహించాడు. డిసెంబ‌ర్ 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం రూ.35 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇక థియేట‌ర్‌లో అల‌రించిన ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసింది. ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం అమెజాన్ ప్రైమ్‌లో ప్ర‌స్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ సోష‌ల్ మీడియా వేదికగా వెల్ల‌డించారు.

Read Also: సంక్రాంతి పండుగతో నిర్మానుష్యంగా హైద‌రాబాద్ రోడ్లు

Latest News

More Articles