Sunday, April 28, 2024

వన్డే వరల్డ్ కప్ కు న్యూజిలాండ్ న్యూ జెర్సీ

spot_img

వన్డే వరల్డ్ కప్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్టు తమ న్యూ జెర్సీని విడుదల చేసింది. వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ కెప్టెన్ గా విలియమ్సన్ వ్యవహరించనున్నాడు. అయితే ఇటీవల ఆ జట్టులో కెప్టెన్ తో పాటు పలువురు ఆటగాళ్లు గాయపడ్డారు. దీంతో న్యూజిలాండ్ వరల్డ్ కప్ టీంలో పలు మార్పులు జరిగే అవకాశం ఉంది. గత వరల్డ్ కప్ లో తృటిలో కప్పును చేజార్చుకున్న న్యూజిలాండ్.. ఈ సారి ఎలాగనా దక్కించుకోవాలని చూస్తోంది. వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5 నుంచి భారత్ లో జరగనుంది.

Latest News

More Articles