Tuesday, May 7, 2024

న్యూడ్ వీడియో కాల్స్ రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్

spot_img

న్యూడ్ వీడియో కాల్స్ రికార్డ్ చేసి ఓ వ్యక్తి నుంచి లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్‎లో వెలుగుచూసింది. న్యూడ్ వీడియో కాల్స్ రికార్డ్ చేసి ఆ వీడియోలను బంధువులకు పంపించడమే కాకుండా సోషల్ మీడియాలో పెడతామంటూ కేటుగాళ్లు బ్లాక్ మెయిల్ చేశారు. ఆ విధంగా లాలాగూడకి చెందిన ఓ వ్యక్తి నుండి ఏకంగా రూ. 8 లక్షలు దోచుకున్నారు. ఇంకా డబ్బుకావాలని బెదిరించడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles