Monday, May 6, 2024

కాలేజ్ లకు 14 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు

spot_img

ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజ్ లకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఈ నెల 14 నుంచి 16 వ తేదీ వరకు పండుగ సెలవులు ఉంటాయని తెలిపింది. మొత్తం మూడు రోజులు సెలవులు ఇచ్చింది. ఈ నెల 17 కాలేజ్ లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఐతే సెలవుల్లో కాలేజీల్లో తరగతులు నిర్వహిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్‌ విద్యామండలి సెక్రెటరీ నవీన్‌ మిట్టల్‌ హెచ్చరించారు.

Latest News

More Articles