Sunday, April 28, 2024

7,094 స్టాఫ్ న‌ర్సు పోస్టులు. ఫ‌లితాలు విడుద‌ల‌

spot_img

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో స్టాఫ్ న‌ర్సు పోస్టుల ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. 7,094 స్టాఫ్ న‌ర్సు పోస్టుల‌కు ఆగ‌స్టులో  రాత ప‌రీక్షలు నిర్వ‌హించారు. ఎంపికైన అభ్య‌ర్థుల ప్రాథ‌మిక జాబితాను టీఎస్ హెల్త్ స‌ర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అభ్య‌ర్థులు త‌మ‌ అభ్యంత‌రాల‌ను ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్ ద్వారా బోర్డు దృష్టికి తేవాల‌ని వారు సూచించారు.

Latest News

More Articles