Friday, May 10, 2024

16 వేల అడుగుల ఎత్తులో డోరు ఓపెన్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

spot_img

న్యూఢిల్లీ: అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-9 మ్యాక్స్ విమానం 16 వేల అడుగుల ఎత్తులో ఉండగా దాని డోర్ సడెన్ గా తెరుచుకున్నది. దీంతో విమానాన్ని అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ చేశారు.  ఈ విమానం అమెరికాలోని పోర్ట్‌లాండ్‌ నుంచి ఒంటారియోకు బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. సంఘటన జరిగిన సమయంలో విమానంలో 171 మంది ప్ర‌యాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Latest News

More Articles