Saturday, April 27, 2024
Homeజాతీయం

జాతీయం

ఆర్బీఐలో 88 వేల కోట్ల రూ. 500 నోట్లు పోయినయ్

మన ఆర్బీఐ డబ్బులు పోగొట్టుకున్నది. అవును.. మీరు చదివింది నిజమే. దేశ ఆర్థిక వ్యవస్థను, నగదును నియంత్రించే రిజర్వు బ్యాంకే నోట్లను పోగొట్టుకున్నది. ఒకటి రెండు నోట్లు, నోట్ల కట్టలు కాదు.. నోట్ల...

‘మహా’ పార్టీల కిందకు బీఆర్ఎస్ నీళ్లు

మహారాష్ట్ర రాజకీయపార్టీల నేతల కాళ్ల కింద నేల కదిలిపోతున్నదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుం టే నిజమేననిపిస్తున్నది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నాగ్‌పూర్‌లో రాజేసిన దేశపరివర్తన మంటలు మహారాష్ట్ర రాజకీయాల్లో దావానంలా...

ఢిల్లీ పోలీసుల ఛార్జ్ షీట్‌పై రెజ్లర్ల అసంతృప్తి వ్యక్తం

రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ (డబ్ల్యుఎఫ్‌ఐ) బ్రిజ్‌ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు సమర్పించిన ఛార్జ్ షీట్‌ పై రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మైనర్‌, ఆమె కుటుంబంపై చాలా...

 కట్నం అడిగాడని వరుడిని చెట్టుకు కట్టేసిన వధువు కుటుంబం

పెళ్లి సమయంలో వరుడు అనుకున్న దానికన్నా మరింత కట్నం డిమాండ్ చేశాడు. దీంతో పెళ్లి ఆగిపోవడంతో పాటు...ఆ పెళ్లి కుమారుడిని...వధువు తరపు బంధువులు చెట్టుకు కట్టేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో జరిగింది....

కుప్వారా ఎన్‌కౌంటర్ లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇవాళ(శుక్రవారం) జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు సమాచారం...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics