Tuesday, May 7, 2024

చిరుతను భయపెట్టిన కుక్క..!

spot_img

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఒక ఇంట్లోకి చొరబడిన చిరుత.. పెంపుడు కుక్కను చూసి భయపడి పారిపోయింది. తొలుత పడుకున్న కుక్కపై దాడి చేసేందుకు ప్రయత్నించింది.

అయితే ఆ కుక్క గట్టిగా మొరగడంతో చిరుత భయపెడి బయటకు పరుగులు పెట్టింది. రాహురి తాలూకాలోని గ్రామీణ ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో ఈ సంఘటన జరిగింది. ఇంట్లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Latest News

More Articles