Saturday, April 27, 2024

అమెరికాలో కాల్పుల కలకలం. 8 మంది మృతి

spot_img

అమెరికాలో మరోసారి గన్ కల్చర్ కలకలం రేగింది. ఉటా ప్రావిన్స్ లో బుధవారం అర్ధరాత్రి జరిగిన కాల్పుల ఘటనలో 8 మంది మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ఎనోచ్‌ సిటీలోని ఓ ఇంట్లో ఈ ఘటన జరిగింది. ఐతే దాడికి పాల్పడిందెవరు…ఏ ఉద్దేశంతో ఈ సంఘటనకు పాల్పడ్డారన్నది తెలియలేదు. హత్య సంఘటనకు సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించారు.

Latest News

More Articles