Thursday, May 2, 2024

బొడిగె గాలన్న మృతి పట్ల మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంతాపం

spot_img

కరీంనగర్ జిల్లా: చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భర్త బొడిగె గాలన్న అనారోగ్యంతో మృతి చెందడం పట్ల కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం తెలిపారు. బొడిగె గాలన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం నుంచి పని చేశారని, బొడిగె గాలన్న తన సతీమణి శోభక్కకి అండగా ఉండి శంకరపట్నం జడ్పీటీసిగా, చొప్పదండి ఎమ్మెల్యే గా శోభక్క విజయం సాధించేవరకు గాలన్న వెన్నంటి ఉన్నారన్నారు. మృతుడు గాలన్న చిన్నతనం నుంచే పేదప్రజల సమస్యలపై పోరాటం చేయడంతో పాటు వామపక్ష పార్టీలలో పని చేశారని, గాలన్న మృతి  తీరనిలోటన్నారు.

Also Read.. మెదక్ అభ్యర్థి ఎవరైనా.. గెలుపు మాదే

Latest News

More Articles