ఈరోజు బంగారం, వెండి ధరలు

gold and silver price today in telugu states

గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.

హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 44,200,  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 48,220గా ఉంది.

వెండి ధ‌ర‌లు మాత్రం కాస్త తగ్గాయి. కిలో వెండి ధ‌ర రూ. 100 తగ్గి రూ. 63,600కు చేరింది.