Sunday, May 5, 2024

మెట్రో బంపర్ ఆఫర్.. రూ.59కే సిటీ అంతా తిరగొచ్చు!

spot_img

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో బంపరాఫర్ ప్రకటించింది. ఇంతకు ముందు 99 రూపాయలు ఉన్న మెట్రో కార్డు ఇప్పుడు 59కే ఇస్తున్నట్టు మెట్రో వెల్లడించింది. దీంతో మెట్రో ట్రైన్ లో ఏ ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా జస్ట్ 59 రూపాయలతోనే రోజంతా ప్రయాణం చేసే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఏ పబ్లిక్ హాలిడే వచ్చినా.. మెట్రో హాలిడే కార్డు ఉందంటే సిటీ అంతా మెట్రోలో ప్రయాణం చేసేయొచ్చు.  ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మెట్రో సూచించింది.

Also Read… భారత్‌,కెనడాల మధ్య భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలు

Latest News

More Articles