Monday, May 6, 2024

సెల్ఫీ వీడియో తీసుకొని.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి సూసైడ్.. !!

spot_img

హైదారాబాద్: రాజేంద్రనగర్ అత్తాపూర్లోని మారుతి నగర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి రామచంద్ర రావు సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్ చేసుకున్నాడు. తాను నా తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు కానీ ఏమీ చేయలేక చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.

ఇది కూడా చదవండి:  కూకట్‌పల్లి విజయ నగర కాలనీలో ప్రేమోన్మాది ఘాతుకం..!!

లోన్ తీసుకున్న డబ్బులు కూడా తన తల్లిదండ్రులు కట్టలేరని, మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తన బాడీ పార్ట్స్ ని డొనేట్ చేయాలని సూచించాడు. సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికే రామచంద్రరావు ఉరేసుకొని చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Latest News

More Articles