Thursday, May 2, 2024

ప్రపంచంలో అతిలోతైన గుహలోకి వెళ్లిన వ్యక్తి సేఫ్..!!

spot_img

Mark Dickey: ప్రపంచంలోని అతిలోతైన గుహల్లో ఒకటైన తుర్కియే గుహలో చిక్కిన వ్యక్తిని సహాయక బృందాలు రక్షించాయి. 1,040 మీటర్ల లోతున్న గుహలోకి వెళ్లి అస్వస్థతకు గురైన అమెరికన్‌ పరిశోధకుడు మార్క్‌ డికే (40)ను రెస్క్యూ బృందాలు గుర్తించి 700 మీటర్ల వరకు పైకి తీసుకువచ్చాయి.

Also Read.. రోజూ ఉదయం రెండు వేప ఆకులు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!!

అయితే, ప్రస్తుతానికి మార్క్‌ డికే ఆరోగ్య పరిస్థితి  కారణంగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యేందుకు మరికొన్ని రోజులు పట్టవచ్చని అధికారులు తెలిపారు. ఇరుగ్గా ఉన్న గుహను తొలుచుకుంటూ పైకి చేరుకోవడం చాలా కష్టంగా ఉందన్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో 8 దేశాలకు చెందిన దాదాపు 190 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.

Latest News

More Articles