Friday, May 10, 2024

అమెరికాలో టీ20 వరల్డ్ కప్ మ్యాచుల వేదికలు ఇవే

spot_img

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి వెస్టిండీస్-యూఎస్‌ఏ సంయుక్తంగా అతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) యూఎస్‌ఏలో మ్యాచ్ జరిగే వేదికలను ఖరారు చేసింది. అమెరికాలోని డల్లాస్‌లోని గ్రాండ్‌ ప్రైరీ, ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ, న్యూయార్క్‌లోని నసౌ కౌంటీ స్టేడియాలను ఐసీసీ ఎంపిక చేసింది.

Also Read.. ఏఎన్నార్‌కు వచ్చిన అవార్డులపై బ్రహ్మానందం ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీలో అమెరికా భాగం కానుందని ఐసీసీ సీఈవో జెఫ్‌ అల్డారిస్‌ వెల్లడించారు. పలు దశలో దాదాపు 20 దేశాలు కప్‌ కోసం తలపడనున్నాయని తెలిపారు. అమెరికాలో వ్యూహాత్మకంగా క్రికెట్‌ విస్తరణకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.

Latest News

More Articles