Sunday, May 5, 2024

బీహార్ ముఖ్యమంత్రి భద్రతలో భారీ వైఫల్యం..!

spot_img

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్  భద్రతలో భారీ వైఫల్యం కలకలం రేపింది. సీఎం తన ఇంటి నుంచి మార్నింగ్ వాక్ కోసం బైటకు వచ్చిన సమయంలో ఓ బైక్ ఆయన దిశగా దూసుకొచ్చింది.

సీఎం భద్రతా వలయాన్ని దాటుకుని అత్యంత సమీపానికి వచ్చింది. అప్రమత్తమైన సీఎం నితీశ్ వెంటనే ఫుట్ పాత్ పైకి దూకేశారు.  భద్రతా సిబ్బంది బైకర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

Latest News

More Articles