Thursday, May 2, 2024
Homeఅంతర్జాతీయం

అంతర్జాతీయం

ఆసియా క్రీడలకు ముస్తాబవుతున్న చైనా

ఆసియా క్రీడలకు ఆతిథ్యమిస్తున్న హాంగ్‌జౌలో ఇవాళ(శనివారం) క్రీడా గ్రామాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ లి హుయోలిన్‌ క్రీడాగ్రామాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. వాలంటీర్లు, ఇతర ఉద్యోగులు ఉన్నతస్థాయి సేవలు అందించడానికి తమ...

కెనడాలో భారత విద్యార్థిపై అమానుష దాడి.. సమగ్ర దర్యాప్తునకు కాన్సులేట్‌ డిమాండ్..!!

న్యూఢిల్లీ: కెనాడాలోని బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌లో భారత సిక్కు విద్యార్థిపై జరిగిన దాడిని ఇండియన్‌ కాన్సులేట్‌ తీవ్రంగా ఖండించింది. గత సోమవారం జరిగిన ఈఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు...

అక్కడ లీటర్ పెట్రోల్ రూ. 331, డీజిల్ రూ. 329

దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా పొరుగుదేశం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే విద్యుత్‌ బిల్లుల పెంపుతో ఆ దేశ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నారు. తమ విద్యుత్ బిల్లులను...

మరోసారి ‘నోబెల్‌’ ప్రైజ్ మనీ పెంపు..

నోబెల్‌ బహుమతి గ్రహీతలకిచ్చే నగదు మొత్తాన్ని పెంచుతున్నట్లు నోబెల్‌ ఫౌండేషన్‌ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతమున్న 10 మిలియన్ క్రోనార్ల నుంచి 11 మిలియన్ క్రోనార్లకు పెంచుతున్నట్లు తెలిపింది. దాంతో నోబెల్ అవార్డు గెలుచుకున్న...

జాబిల్లిపై నీరు..చంద్రయాన్-1 డేటా

చంద్రుడి ఉపరితలంపై నీటి జాడల గురించి శస్త్రవేత్తలు ఆసక్తికర విషయాన్ని తెలిపారు. భూ వాతావరణంలోని ఎలక్ట్రానిక్స్ కారణంగానే జాబిలిపై నీరు ఏర్పడిందని యూనివర్శిటీ ఆఫ్ హవాయి శాస్త్రవేత్తలు చెప్పారు. భారత్ చంద్రయాన్-1 మిషన్...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics