Wednesday, May 8, 2024

చింతమడకలో ఓటేసిన సీఎం కేసీఆర్

spot_img

సీఎం కేసీఆర్‌  సిద్దిపేట జిల్లాలోని చింతమడక  గ్రామంలో సతీమణి శోభతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో సీఎం దంపతులు ఓటు వేశారు. సీఎం దంపతులు చింతమడకకు వెళ్తుండటంతో అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఓట్ల లిస్టులో కేసీఆర్ సీరియల్ నెంబర్ 158గా ఉంది. ఓటరు కార్డు సంఖ్య SAG 0399691గా ఉంది. సీఎం సతీమణి శోభమ్మ సీరియల్‌ నంబర్ 159, ఓటరు కార్డు నంబర్ SAG 0761676గా ఉంది.

ఇది కూడా చదవండి: నందినగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కేటీఆర్ దంపతులు

Latest News

More Articles