Monday, May 6, 2024

డిగ్రీ అర్హతతో ఇండియన్ ఫారెస్ట్ లో ఉద్యోగాలు..వారు ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చు..!!

spot_img

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో మొత్తం 150పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు 150
అర్హత:
ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు.

వయస్సు:
21ఏళ్ల కంటే తక్కువ 32 ఏళ్ల కంటే ఎక్కువగా ఉండకూడదు. రిజర్వేషన్ల ఆధారంగా ఆయా కేటగిరిలకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. మిగతావాళ్లు రూ. 100 చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ:
ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా సెలక్ట్ చేస్తారు.

దరఖాస్తుకు ఆఖరు తేదీ- 2024 మార్చి 5
దరఖాస్తులో తప్పులు ఉంటే సరిచేసేందకు ఆఖరు గడువు- 2024 మార్చి 6 నుంచి మార్చి 12 వరకు సరిచేసుకోవచ్చు.
ప్రిలిమినరీ పరీక్ష తేదీ– 2024 మే 26న ఉటుంది. మరింత సమాచారం కోసం upsconline.nic.in​ను చెక్ చేసుకోండి

ఇది కూడా చదవండి: షణ్ముఖ్ అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..!!

Latest News

More Articles