Monday, May 6, 2024

లాస్య నందిత పాడే మోసిన హరీశ్ రావు..వీడియో వైరల్..!!

spot_img

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య ఆకస్మికంగా మరణించారు. ఆమె భౌతికకాయానికి ఈరోజు అంత్యక్రియలు ముగిశాయి. లాస్య అంత్యక్రియల్లో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. లాస్య భౌతికకాయాన్ని పాడేపై తీసుకెళ్తుండగా మాజీ మంత్రులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి లు పాడే మోశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హరీశ్ రావు ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్  చేశారు.

ఇది కూడా చదవండి: ముగిసిన ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు..!

Latest News

More Articles