Sunday, May 5, 2024

అంత‌రిక్ష కేంద్రం నుంచి బిప‌ర్‌జాయ్ తుఫాన్ ఫోటోలు

spot_img

బిప‌ర్‌జాయ్ తుఫాన్ ఈరోజు గుజ‌రాత్ తీరం దాట‌నున్న‌ది. అతి తీవ్ర తుఫాన్‌గా మారిన బిప‌ర్‌జాయ్‌ని అంత‌రిక్ష కేంద్రం నుంచి యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ కు చెందిన వ్యోమ‌గామి సుల్తాన్ అల్ నెయిది ఫోటోలు తీశాడు.

ఆ ఫోటోలను త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో షేర్ చేశాడు.  జ‌కావు పోర్టుకు తుఫాన్ సుమారు 180 కిలోమీట‌ర్ల దూరంలో ఉంద‌ని, ఇవాళ సాయంత్రం అది తీరం దాటే ఛాన్సు ఉన్న‌ట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

Latest News

More Articles