Saturday, May 11, 2024

మహిళలకు షాకింగ్ న్యూస్..భారీగా పెరిగిన పసిడి ధర..!!

spot_img

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతోంది. గత కొన్ని వారాలుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత 24 గంటల్లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు పెరిగాయి. ఈ రోజు ఉదయం 24క్యారెట్ల బంగారం ధర రూ. 57,330 ఉండగా 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 52,520 పలుకుతోంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 220 పెరిగి రూ. 58, 350గా ఉంది. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 200పెరిగి రూ. 53,500గా ఉంది. వెండికిలో ధర రూ. 72,600గా నమోదు అయ్యింది.

ఇది కూడా చదవండి: NTPCలో భారీ రిక్రూట్ మెంట్..లక్షల్లో జీతం..ఈ అర్హతలు ఉండాల్సిందే..!!

డీకే సర్వే బీఆర్ఎస్‎కే పట్టం..పరువు కోసం అర్వింద్ పోరాటం..!!

 IIT కాన్పూర్‌లో..పొట్టుపొట్టు కొట్టుకున్న విద్యార్థులు..వైరల్ వీడియో..!!

Latest News

More Articles