Tuesday, May 7, 2024

బేబీ నిర్మాత ఎస్.కె.ఎన్ ఇంట్లో విషాదం

spot_img

బేబీ నిర్మాత అయిన ఎస్.కె.ఎన్ ఇంట్లో విషాదం జరిగింది. ఎస్.కె.ఎన్ తండ్రి గాదె సూర్యప్రకాశరావు ఇవాళ(గురువారం) ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సూర్యప్రకాశరావు గురువారం మరణించారు. దీంతో ఎస్.కె.ఎన్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్.కే.ఎన్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఇండస్ట్రీ వర్గాలు సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. సూర్యప్రకాశరావు అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం ఫిలింనగర్ లోని మహాప్రస్థానం లో జరుగనున్నాయి.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ అగ్రనేతకు ‘సుప్రీం’ షాక్‌!

Latest News

More Articles