Tuesday, May 7, 2024
Homeజాతీయం

జాతీయం

ఒకే పేరున్నంత మాత్రాన పోటీ చేయొద్దనలేం

ఒకే పేరున్న అభ్యర్థులు ఒకే నియోజకవర్గంలో పోటీచేయడాన్ని నిషేధం విధించాలంటూ దాఖలైన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఒకే పేరున్నంత మాత్రాన పోటీ చేయొద్దని చెప్పలేమని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ ను విచారించలేమంది....

రేపే నీట్ 2024 ప‌రీక్ష‌…ఒక్క నిమిషం ఆల‌స్య‌మైన నో ఎంట్రీ

దేశవ్యాప్తంగా వైద్య,విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్షను రేపు(ఆదివారం) నిర్వ‌హించ‌నుంది.ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరుగనుంది. ఇప్పటికే అడ్మిట్ కార్డులను విడుదల చేసింది...

బెంగళూరును ముంచెత్తిన వర్షం.. నగరవాసుల హర్షం

బెంగళూరు నగరంలో ఇటీవల నీటి కొరతతో నగరవాసులు అల్లాడిపోయారు. ఇళ్లలో రోజువారీ అవసరాలు తీర్చుకొనేందుకు నీరు దొరక్క నానా కష్టాలు పడ్డారు. కొందరు ఏకంగా అపార్ట్ మెంట్లను ఖాళీ చేయగా మరికొందరు సమీపంలోని...

లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేసిన తొలి థర్డ్‌ జెండర్‌ 

ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరికైనా హక్కు ఉంది. ఇందులో భాగంగానే మొట్టమొదటి సారిగా లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేశాడు తొలి థర్డ్‌ జెండర్‌ వ్యక్తి. ఢిల్లీలోని సంగమ్ విహార్ కు చెందిన...

ప్రచారానికి డబ్బుల్లేక పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్థి

ఎన్నికలు సమీపిస్తుండటంతో కొంత మంది నేతలు పార్టీలు మారుతూ జంపింగ్ లు చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని పార్టీల పరిస్థితి అలానే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ప్రచారానికి...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics